అతి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు....

అతి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు....

  • లాల్ బహుదూర్ సమాధిని "విజయ్ ఘాట్" అని పిలుస్తారు.
  • శబ్దాలను అధ్యయనము చేసే శాస్త్రాన్ని అకాస్టిక్స్ అని అంటారు.
  • నవీన శిలా యుగములో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవనము ప్రారంభించారు.
  • కోడిగుడ్డు లోని తెల్ల సోనా లో ఉండే ప్రోటీన్ ను ఆల్బుమిన్ అని అంటారు.
  • జాతీయ వారసత్వ జంతువు ఏనుగు
  • అక్బర్ ఆస్థానములోని ప్రసిద్ధ గాయకుడు తాన్సేన్.
  • ట్రకోమా అనే వ్యాధి కన్ను అవయవానికి వస్తుంది.
  • సోడియం లోహాన్ని కిరోసిన్ లో నిల్వ చేస్తారు.
  • భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము సామవేదము.
  • అయోధ్యలో నిర్మించిన రామ మందిరము యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర మరియు అతని సోదరులు.
  • అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కంపెనీ.
  • అయోధ్య రామ మందిరం విగ్రహం రూపకర్త అరుణ్ యోగిరాజ్.
  • భారతదేశంలో హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేసేందుకు ఎయిర్బస్ అనే సంస్థ టాటా గ్రూప్స్ తో ఒప్పందము కుదుర్చుకుంది.
  • పీర్ పంజల్ పర్వతి శ్రేణిలో టెర్రరిస్టుల వేతకు చేపట్టిన ఆపరేషన్ ను ఆపరేషన్ సర్వశక్తి అని పిలుస్తారు.
  • ఆపరేషన్ సూర్యశక్తి చత్తీస్గడ్ లోని నక్సల్స్ వేత్త కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమం.
  • దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గారు ముంబైలో ప్రారంభించారు.
  • స్వామి వివేకానంద యొక్క ముఖ్య పత్రికలు - ప్రభుత్వ భారత్, ఉద్భధన్.
  • 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రారంభించారు.
  • మానవులు పీల్చే గాలిలో నైట్రోజన్ 78% మరియు 21% ఆక్సిజన్ ఉంటుంది.
  • అమెరికాలో ఇటీవల నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేసిన తొలి దేశంగా వార్తల్లో నిలిచింది.
  • వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము పశ్చిమ బెంగాల్.
  • భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రముఖమైన రాష్ట్రము కర్ణాటక.
  • భారతదేశంలో అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము కర్ణాటక.
  • భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఉంది.
  • ప్రపంచ దేశాలలో అత్యధికంగా రాగి నిలువలు ఉన్న దేశం చిలీ దేశం.
  • కొండ ప్రాంతాలలో నేరో గేజ్ రైలు నడుస్తుంది.
  • ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు రేఖను రాడ్ క్లిఫ్ రేఖ అని అంటారు.
  • మహాత్మా గాంధీ సూపర్ థర్మల్ స్టేషన్ హర్యానా రాష్ట్రంలో ఉంది.
  • తీర ప్రాంతం అత్యంత పొడవుగా ఉన్న భారతదేశ రాష్ట్రము గుజరాత్.
  • భారతదేశంలో తొలి ఆధునిక నుల్లు వస్త్రం మిల్లు 1818లో ప్రారంభించారు.
  • గార్డెన్ రీచ్ వర్క్ షాప్ లిమిటెడ్ కోల్కత్తాలో ఉంది.
  • నరోరా అను విద్యుత్ శక్తి కేంద్రం కాక్రాపార్లో ఉంది.
  • మొత్తం భూమి ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం 0.57% ఆక్రమించి ఉంది.
  • కర్ణాటక మరియు మహారాష్ట్రాలకు ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది.
  • రాష్ట్రపతి ఎన్నిక విధానము ఇంగ్లాండ్ రాజ్యాంగము నుంచి గ్రహించారు.
  • భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్ కి ఉండేది.
  • సెప్టెంబర్ 2, 1946 లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది క్యాబినెట్ మిషన్ ప్లాన్.
  • బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును 1774 లో ఏర్పాటు చేసారు.
  • వస్కోడా గామా క్యాలికట్ చేరుకున్నప్పుడు అతనికి స్వాగతం పలికిన స్థానిక రాజు "మను విక్రమ వర్మ".
  • పార్లమెంటులోని రెండు సభల సంయుక్త సమావేశానికి లోకసభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
  • రాజ్యసభ సభ్యుడిగా కావడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.
  • భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత మొత్తం మొదటి లోకసభ డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్
  • 1986వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దు చేశారు.
  • సింధు నాగరికతలో వర్తకము వస్తు మార్పిడి విధానము పద్ధతిలో పాటించారు.
  • సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయడానికి ఉపయోగించిన ఎడ్లబండ్లను ఎక్కా అని అంటారు.
  • సింధు నాగరికత ప్రజలు పూజించిన వృక్షం రావి చెట్టు.
  • హరప్పా పట్టణం రావి నది ఒడ్డున ఉంది.
  • అమరావతి స్తూపం శాతవాహనుల పాలన కాలములో నిర్మించారు.
  • డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని జవహర్ లాల్ నెహ్రూ రాశారు.
  • గౌతమ బుద్ధుని గుర్రం పేరు కంతాక.
  • వినయ పీఠతను ఉపాలి రచించారు.
  • గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే కథలను జాతక కథలు అని అంటారు.
  • మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది మహా కశ్యప.
  • గౌతమ బుద్ధుడి ముఖ్యమైన శిష్యులు ఆనంద్, ఉపాలి.
  • ఆగస్టు ఉద్యమము అని క్విట్ ఇండియా ఉద్యమాన్ని అంటారు.
  • బెంగాల్ లో ద్వంద పాలనను "రాబర్ట్ క్లైవ్" ప్రవేశపెట్టారు.
  • సివిల్ సర్వీస్ పితామహుడు "కార్న్ వాలీస్".
  • పాలను పెరుగుగా మార్చేదానిని రేనిన్ అని అంటారు.
  • జయ సంహిత అనే పేరు మహాభారతము లోని మహా గ్రంథానికి ఉంది.
  • 1935వ సంవత్సరములో భారతీయ రిజర్వ్ బ్యాంకు ను ఏర్పాటు చేశారు.
  • 1887వ సంవత్సరములో హైదరాబాదులో నిజామ్ కళాశాలను ప్రారంభించారు.
  • 1932లో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు పూనా ఒప్పందం.
  • పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం పేరు గ్రాఫైట్.
  • 1937లో దీపావళి పండుగను ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గా ఆంధ్రులు జరుపుకున్నారు.
  • నిప్పు బ్యాటరీల తయారీ కేంద్రము ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉంది.
  • పిఠాపురం ను పేర్కొనే సముద్రగుప్తుని శాసనము పేరు అలహాబాద్ శాసనము.
  • రేడియోకి ఆకాశవాణి అని పేరు పెట్టింది రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ.
  • బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ స్థాపకురాలు "శాంత సిన్హా".
  • మంగళ్ పాండే స్వాతంత్ర కాంక్ష ఎత్తి వృత్తాంతంగా రామచంద్రుని వెంకటప్పయ్య రాసిన రచన చిచ్చర పిడుగు.
  • రాయలసీమ పేపర్ మిల్లును కర్నూల్ లో ఏర్పాటు చేశారు.
  • ఆంధ్ర సాంస్కృతిక రాజధాని అని రాజమండ్రి ప్రాంతాన్ని అంటారు.
  • వీరబ్రహ్మేంద్రస్వామి సమాధి కంది మల్లయ్య పల్లె లో ఉంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!