జాతీయ మరియు అంతర్జాతీయ ముఖ్యమైన రోజులు

జాతీయ మరియు అంతర్జాతీయ ముఖ్యమైన రోజులు

జనవరి

  • జనవరి 1 - సైనిక విద్యా విభాగ స్థాపక దినోత్సవం
  • జనవరి 4 - ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
  • జనవరి 9 - ప్రవాస భారతీయుల దినోత్సవం
  • జనవరి 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం
  • జనవరి 11 - జాతీయ విద్యా దినోత్సవం
  • జనవరి 12 - జాతీయ యువజన దినోత్సవం ( స్వామి వివేకానంద జయంతి)
  • జనవరి 15 - జాతీయ సైనిక దినోత్సవం
  • జనవరి 17 - ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
  • జనవరి 19 - ప్రపంచశాంతి దినోత్సవం
  • జనవరి 23 - దేశ్ ప్రేమ్ దివాస్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి)
  • జనవరి 24 - జాతీయ బాలిక దినోత్సవం
  • జనవరి 25 - భారతదేశ పర్యాటక దినోత్సవం
  • జనవరి 25 - జాతీయ ఓటర్ దినోత్సవం
  • జనవరి 26 - భారత గణతంత్ర దినోత్సవం
  • జనవరి 28 - లాలా లజపతిరాయ్ జయంతి
  • జనవరి 29 - వార్తాపత్రిక దినోత్సవం
  • జనవరి 30 - అమరవీరుల సంస్కరణ దినోత్సవం (మహాత్మా గాంధీ వర్ధంతి)
  • జనవరి 31 - వీధి బాలల దినోత్సవం

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 1 - కోస్ట్ గొర్డ్ డే
  • ఫిబ్రవరి 2 - ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం
  • ఫిబ్రవరి 4 - ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
  • ఫిబ్రవరి 5 - డిజాస్టర్ దినోత్సవం
  • ఫిబ్రవరి 8 - గులాబీల దినోత్సవం
  • ఫిబ్రవరి 10 - జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం 
  • ఫిబ్రవరి 13 - ప్రపంచ రేడియో దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం (సరోజినీ నాయుడు జయంతి)
  • ఫిబ్రవరి 21 - అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
  • ఫిబ్రవరి 23 - ప్రపంచ ఇంద్ర జాలికుల దినోత్సవం
  • ఫిబ్రవరి 24 - సెంట్రల్ ఎక్సెజ్ దినోత్సవం
  • ఫిబ్రవరి 28 - జాతీయ సైన్స్ దినోత్సవం

మార్చి

  • మార్చి 3 - నేషనల్ డిఫెన్స్ డే, ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం
  • మార్చి 4 - జాతీయ భద్రత దినోత్సవం, జాతీయ పురవాస్తు దినోత్సవం
  • మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మార్చి 12 - వరల్డ్ కిడ్నీ డే
  • మార్చి 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
  • మార్చి 16 - జాతీయ టీకాల దినోత్సవం
  • మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
  • మార్చి 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, జాతీయ సివిల్ సర్వీస్ల దినోత్సవం
  • మార్చి 22 - ప్రపంచ జల దినోత్సవం
  • మార్చి 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, షాహిద్ దివాస్ (భగత్ సింగ్ వర్ధంతి)
  • మార్చి 24 - ప్రపంచ క్షయ దినోత్సవం
  • మార్చి 28 - జాతీయ షిప్పింగ్ డే

ఏప్రిల్

  • ఏప్రిల్ 1 - ఆల్ పూల్స్ డే, ఒరిస్సా డే
  • ఏప్రిల్ 2 -  అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
  • ఏప్రిల్ 5 - నేషనల్ మారిటైమ్ డే, సమతా దివాస్ (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
  • ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
  • ఏప్రిల్ 12 - ప్రపంచ విమానయాన, అంతరిక్ష యాత్ర దినోత్సవం
  • ఏప్రిల్ 14 - మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్ 17 - ప్రపంచ హిమో ఫీలియా దినోత్సవం
  • ఏప్రిల్ 18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
  • ఏప్రిల్ 22 - ప్రపంచ ధరిత్రి దినోత్సవం
  • ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తకాల దినోత్సవం
  • ఏప్రిల్ 24 - మానవ్ ఏక్తా దివాస్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
  • ఏప్రిల్ 25 - వరల్డ్ మలేరియా డే
  • ఏప్రిల్ 26 - చెర్నో బిల్ డే, అహింసా దినం, ప్రపంచ మేధో  సంపత్తి హక్కుల దినోత్సవం
  • ఏప్రిల్ 28 - వరల్డ్ వెటర్నరీ డే
  • ఏప్రిల్ 29 - ప్రపంచ నృత్య దినోత్సవం
  • ఏప్రిల్ 30 - బాల కార్మికుల దినోత్సవం

మే

  • మే 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
  • మే 2వ ఆదివారం - మదర్స్ డే
  • మే 3 - పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
  • మే 5 - అద్లేంటిక్స్ దినోత్సవం
  • మే 8 - ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
  • మే 9 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
  • మే 11 - వైజ్ఞానిక దినోత్సవం
  • మే 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
  • మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
  • మే 16 - రాష్ట్రీయ గౌరవ దినోత్సవం
  • మే 17- ప్రపంచ టెలికాం దినోత్సవం
  • మే 18 - ప్రపంచం మ్యూజియాల దినోత్సవం
  • మే 21 - ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్ గాంధీ వర్ధంతి)
  • మే 22 - ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం
  • మే 24 - కామన్వెల్త్ దినోత్సవం, గౌతమ బుద్ధుని జయంతి
  • మే 25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం
  • మే 31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్

  • జూన్ 1 - అంతర్జాతీయ బాలల దినోత్సవం
  • జూన్ 2 - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం
  • జూన్ 3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం
  • జూన్ 4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం
  • జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • జూన్ 12 - బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
  • జూన్ 14 - ప్రపంచ రక్త దాతల దినోత్సవం
  • జూన్ 20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం
  • జూన్ 21 - అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • జూన్ 23 - అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం
  • జూన్ 26 - ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం
  • జూన్ (3వ ఆదివారం) - ఫాదర్స్ డే
  • జూన్ 27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం
  • జూన్ 28 - పేదల దినోత్సవం
  • జూన్ 29 - జాతీయ గణాంక దినోత్సవం

జూలై

  • జూలై 1 - వస్తు సేవల పన్ను దినోత్సవం, అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం
  • జులై 3 - అంతర్జాతీయ సహకార దినం
  • జులై 6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం
  • జులై 11 - ప్రపంచ జనాభా దినోత్సవం
  • జులై 18 - నెల్సన్ మండేలా దినోత్సవం
  • జులై 22 - జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
  • జూలై 26 - కార్గిల్ విజయ్ దివాస్
  • జూలై 29 - ప్రపంచ పులుల దినోత్సవం
  • జులై 30 - ప్రపంచ స్నేహితుల దినోత్సవం

ఆగస్టు

  • ఆగస్టు 1 - ప్రపంచ తల్లి పాల దినోత్సవం
  • ఆగస్ట్ (1వ ఆదివారం) ప్రపంచ స్నేహ దినోత్సవం
  • ఆగస్టు 6 - హిరోషిమా దినోత్సవం
  • ఆగస్టు 7 - జాతీయ చేనేత దినోత్సవం
  • ఆగస్టు 9 - నాగసాకి దినోత్సవం, క్విట్ ఇండియా దినోత్సవం
  • ఆగస్టు 19 - అంతర్జాతీయ యువజన దినోత్సవం
  • ఆగస్టు 13 - లెఫ్ట్ హ్యాండర్స్ దినోత్సవం
  • ఆగస్ట్ 15 - భరత్ స్వాతంత్ర దినోత్సవం
  • ఆగస్టు 18 - అంతర్జాతీయ స్వదేశీ వాదుల దినోత్సవం
  • ఆగస్ట్ 20 - సద్భావన దివాస్ (రాజీవ్ గాంధీ జయంతి), దోమల దినోత్సవం
  • ఆగస్టు 21 - జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం
  • ఆగస్టు 24 - సంస్కృత దినోత్సవం
  • ఆగస్టు 26 - ఆదివాసి హక్కుల దినోత్సవం
  • ఆగస్టు 29 - జాతీయ క్రీడా దినోత్సవం

సెప్టెంబర్

  • సెప్టెంబర్ 5 - ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి)
  • సెప్టెంబర్ 7 - క్షమాపణల దినోత్సవం
  • సెప్టెంబర్ 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
  • సెప్టెంబర్ 14 - హిందీ దినోత్సవం
  • సెప్టెంబర్ 16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం
  • సెప్టెంబర్ 24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం
  • సెప్టెంబర్ 25 - సాంఘిక న్యాయ దినోత్సవం
  • సెప్టెంబర్ 28 - ప్రపంచ పర్యాటక దినోత్సవం
  • సెప్టెంబర్ 29 - ప్రపంచ గుండె దినోత్సవం

అక్టోబర్

  • అక్టోబర్ 1 - అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
  • అక్టోబర్ 2 - గాంధీ జయంతి, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాఖాహార దినోత్సవం
  • అక్టోబర్ 3 - ప్రపంచ ఆవాస దినోత్సవం
  • అక్టోబర్ 4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
  • అక్టోబర్ 5 - ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
  • అక్టోబర్ 8 - భారత వైమానిక దళ దినోత్సవం
  • అక్టోబర్ 9 - ప్రపంచ తపాలా దినోత్సవం
  • అక్టోబర్ 10 - జాతీయ తపాలా దినోత్సవం
  • అక్టోబర్ 11 - అంతర్జాతీయ బాలికల దినోత్సవం
  • అక్టోబర్ 12 - ప్రపంచ ద్రుష్టి దినోత్సవం
  • అక్టోబర్ 11- ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
  • అక్టోబర్ 15 -  ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం
  • అక్టోబర్ 16 - ఆహ్వాన దినోత్సవం
  • అక్టోబర్ 17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
  • అక్టోబర్ 20 - జాతీయ ఐక్యత దినోత్సవం
  • అక్టోబర్ 21 - పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
  • అక్టోబర్ 24 - ఐక్యరాజ్యసమితి దినోత్సవం
  • అక్టోబర్ 27 - శిశు దినోత్సవం, జాతీయ పోలీస్ దినోత్సవం
  • అక్టోబర్ 30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
  • అక్టోబర్ 31 - ఇందిరా గాంధీ వర్ధంతి, రాష్ట్రీయ ఎక్తా దివాస్ ( సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

నవంబర్

  • నవంబర్ 2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
  • నవంబర్ 7 - బాలల దినోత్సవం
  • నవంబర్ 8 - నల్లదన వ్యతిరేక దినోత్సవం
  • నవంబర్ 9 - న్యాయ సేవల దినోత్సవం
  • నవంబర్ 10 - రవాణా దినోత్సవం
  • నవంబర్ 11 - జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి)
  • నవంబర్ 14 - జాతీయ బాలల దినోత్సవం (జవలాల్ నెహ్రూ జయంతి), ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నవంబర్ 15 - జన జాతీయ గౌరవ దినోత్సవం
  • నవంబర్ 16 - నేషనల్ ప్రెస్ దినోత్సవం
  • నవంబర్ 19 - జాతీయ సమైక్యత దినోత్సవం (ఇందిరా గాంధీ జయంతి)
  • నవంబర్ 20 - బాలల హక్కుల దినోత్సవం
  • నవంబర్ 21 - జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
  • నవంబర్ 25 - ఎన్.సి.సి దినోత్సవం
  • నవంబర్ 26 - న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, జాతీయ పాల దినోత్సవం

డిసెంబర్

  • డిసెంబర్ 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
  • డిసెంబర్ 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం
  • డిసెంబర్ 3 - అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, భోపాల్ దుర్ఘటన దినోత్సవం
  • డిసెంబర్ 4 - నౌక దినోత్సవం
  • డిసెంబర్ 5 - కెమికల్ డిజాస్టర్ ప్రివెన్షన్ దినోత్సవం
  • డిసెంబర్ 7 - సాయుధ దళాల పతాక దినోత్సవం
  • డిసెంబర్ 10 - మానవ హక్కుల దినోత్సవం
  • డిసెంబర్ 11 - యూనిసెఫ్ దినోత్సవం
  • డిసెంబర్ 14 - జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం
  • డిసెంబర్ 16 - విజయ్ దివాస్
  • డిసెంబర్ 18 - జాతీయ హక్కుల దినోత్సవం, అల్ప సంఖ్యాక వర్గాల
  • డిసెంబర్ 19 - గోవా విముక్తి దినోత్సవం
  • డిసెంబర్ 2 - అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం
  • డిసెంబర్ 22 - మ్యాథమెటిక్స్ దినోత్సవం(శ్రీనివాస రామానుజన్ జయంతి)
  • డిసెంబర్ 23 - కిసాన్ దినేష్ (చరణ్ సింగ్ జయంతి)
  • డిసెంబర్ 24 - జాతీయ వినియోగదారుల దినోత్సవం (వాజ్ పేయ్ జయంతి)
  • డిసెంబర్ 25 - జాతీయ సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 28 - జాతీయ వినియోగదారుల దినోత్సవం

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!